నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

50చూసినవారు
నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
మోదీ ప్రభుత్వం వన నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో జరిపేందుకు వీలుగా ఉద్దేశించిన ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఈ క్రమంలో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు పాస్ కావాలంటే లోక్ సభలో, రాజ్యసభలో 3/2 వంతు సభ్యుల మద్దతు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్