గృహజ్యోతి పథకానికి అర్హతలివే..

1557చూసినవారు
గృహజ్యోతి పథకానికి అర్హతలివే..
గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
* ప్రతి ఇంటికి ఒక కనెక్షన్‌కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
* ఆధార్‌తో అనుసంధానమైన తెల్లరేషన్‌ కార్డు,
గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఉన్న వాటికి వర్తిస్తుంది.
* అర్హులైన ఇంటికి 200 యూనిట్ల వరకు 'జీరో' బిల్లు
* గృహజ్యోతి పథకం కనెక్షన్‌ను వ్యాపార అవసరాలకు
ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్