ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ.50 కోట్లు!

1044చూసినవారు
ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ.50 కోట్లు!
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప 2' భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కేవలం ఇంటర్వెల్ సీన్ కోసమే మేకర్స్ రూ.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సీక్వెన్స్ దాదాపు 25 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్