లండన్‌కు పయనమైన కేఎల్‌ రాహుల్‌

1061చూసినవారు
లండన్‌కు పయనమైన కేఎల్‌ రాహుల్‌
టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ లండన్‌కు పయనమయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో అతడి తొడ కండరాలు పట్టేడయడంతో జట్టుకు దూరమయ్యాడు. రాహుల్‌ సమస్య ఏమిటో బీసీసీఐ వైద్య బృందానికి అంతుపట్టడం లేదని, ఈ నేపథ్యంలో అతడిని లండన్‌కు పంపించేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలిసింది. లండన్‌లో రాహుల్ చికిత్స పొందనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్