బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌

32393చూసినవారు
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో సరయు, ముమైత్ ఖాన్‌లు చివరి వరకు మిగిలారు. అయితే ముమైత్‌ కు ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో షో నుంచి ఆమె ఎలిమినేట్‌ అయినట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించారు. కాగా ఎలిమినేషన్‌ సమయంలో నవ్వుతూ కనిపించిన ఈ డ్యాన్సర్‌ స్టేజీ మీదకు రాగానే కన్నీటిపర్యంతమైంది.

సంబంధిత పోస్ట్