కవిత బెయిల్ పిటిషన్‌పై ఎల్లుండి తీర్పు

76చూసినవారు
కవిత బెయిల్ పిటిషన్‌పై ఎల్లుండి తీర్పు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఎల్లుండి (జులై 1) తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

సంబంధిత పోస్ట్