రేపటి నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్

75చూసినవారు
రేపటి నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్
విశాఖ వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో ఆదివారం నుంచి జులై 13 వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభం కానుంది. స్థానిక క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సాహించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో కోస్టల్ రైడర్స్, రాయలసీమకింగ్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు పోటీ చేయనున్నాయి. స్టేడియంలో మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్‌లో లైవ్ చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్