518 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

66చూసినవారు
518 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మజగావ్‌ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల్లో అప్రెంటిస్‌‌గా మొత్తం 518 పోస్టులను భర్తీ చేయనున్నారు. 8, 10వ తరగతితో పాటు ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హులు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయడానికి చదువు మధ్యలో ఆపేసిన వారికి, గ్యాప్ ఉన్నవారికి ఇది మంచి అవకాశం. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. వెబ్‌సైట్: https://mazagondock.in

సంబంధిత పోస్ట్