ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి: హరీశ్

69చూసినవారు
ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి: హరీశ్
తెలంగాణలోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలబెట్టుకోండి అని సీఎం రేవంత్‌ను BRS నేత హరీశ్‌రావు కోరారు. 'ఒకటో తేదీనే జీతాలు అంటూ సీఎం చెప్తున్నారు. 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీలకు జీతాలు రాలేదు.10 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించలేదు.విశ్రాంత ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉత్తర్వులు ఉంటే తప్ప రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదు' అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్