టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌.. భారత్‌ ఫస్ట్ బ్యాటింగ్‌

83చూసినవారు
టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌.. భారత్‌ ఫస్ట్ బ్యాటింగ్‌
టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీస్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.
జట్ల వివరాలు:
భారత్‌: రోహిత్‌, కోహ్లీ, రిషభ్‌, సూర్య, శివమ్‌, హార్దిక్‌, జడేజా, అక్షర్‌, కుల్దీప్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా
ఇంగ్లాండ్‌: సాల్ట్‌, బట్లర్‌, బెయిర్స్‌స్టో, బ్రూక్‌, మొయిన్‌, లివింగ్‌స్టోన్‌, కరన్‌, జోర్డాన్‌, ఆర్చర్, అదిల్‌, టాప్లే

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్