అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమం

82చూసినవారు
అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమం
తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అమలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ములుగు మండలం బండారుపల్లిలోని మోడల్ స్కూల్‌లో మంత్రి అంగన్వాడీ చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 15 వేల అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం నుంచి ఆంగ్లంలో బోధన అమలు చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్