ఏయే గ్రూపువారు ఏయే గ్రూపువారికి రక్తం దానం చేయొచ్చు

55చూసినవారు
ఏయే గ్రూపువారు ఏయే గ్రూపువారికి రక్తం దానం చేయొచ్చు
* A+ గ్రూపు: ఏ+, బి+ వారికి రక్తదానం చేయొచ్చు
* A- గ్రూపు: ఏ+, ఏబీ-, ఏబీ+, ఏ- వారికి రక్తదానం చేయొచ్చు
* B+ గ్రూపు: బీ+, ఏబీ+ వారికి చేయొచ్చు
* B- గ్రూపు: బీ+, బీ-, ఏబీ+, ఏబీ- వారికి చేయొచ్చు
* O+ గ్రూపు: ఏ+, బీ+, ఏబీ+, బీ+ వారికి చేయొచ్చు
* O- గ్రూపు: ఏ+, ఏ-, బీ+, బీ-, ఏబీ+, ఏబీ-, ఓ+, ఓ- వారికి చేయొచ్చు
* AB+ గ్రూపు: ఏబీ+ వారికి చేయొచ్చు
* AB- గ్రూపు: ఏబీ+, ఏబీ- వారికి రక్తదానం చేయొచ్చు.

సంబంధిత పోస్ట్