నేడు చేగువేరా జయంతి

538చూసినవారు
నేడు చేగువేరా జయంతి
చే అంటే సాహసం.. పోరాటం.. ప్రవహించే ఉత్తేజం. సామ్రాజ్యవాదులను గడగడలాడించిన విప్లవ కెరటం. చే పూర్తి పేరు ఎర్నెస్టో గువేరా డి లా సేర్నా. 1928 జూన్‌ 14న లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా దేశంలో జన్మించారు. ప్రజలను పీడించే అమెరికా లాంటి దేశాలకు సింహస్వప్నమై స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం నిలబడ్డాడు. దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. మార్క్సిస్టు శ్రేయోభిలాషి. రాజకీయ నాయకుడు. వైద్యుడు. రచయిత. మేధావి. గెరిల్లా యోధుడు. నేడు చేగువేరా జయంతి.

సంబంధిత పోస్ట్