భద్రతపై హామీ ఇవ్వండి: ఆర్మీచీఫ్‌కి బీసీబీ విజ్ఞప్తి

54చూసినవారు
భద్రతపై హామీ ఇవ్వండి: ఆర్మీచీఫ్‌కి బీసీబీ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌ వేదికగా మరో రెండు నెలల్లో మహిళల టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఇప్పుడు అక్కడ అల్లర్లు నేపథ్యంలో ఈ ఈవెంట్
నిర్వాహణపై సందేశం నెలకొంది. ఈ క్రమంలో ప్లేయర్ల భద్రతపై తమకు హామీ ఇవ్వాలని ఆ దేశ ఆర్మీ చీఫ్‌కు బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అక్కడ వీలుకాకపోతే.. భారత్‌తోపాటు యూఏఈ, శ్రీలంకలో పోటీలు నిర్వహించేందుకు ఐసీసీ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్