జీన్స్ తో పర్యావరణానికి ముప్పు

85చూసినవారు
జీన్స్ తో పర్యావరణానికి ముప్పు
జీన్స్ తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఓ సర్వేలో తేలింది. జీన్స్ ఉత్పత్తి సమయంలో కార్బన్ డయాక్సైడ్ భారీగా వెలువడుతోందని పరిశోధకులు తెలిపారు. చైనాలోని గాంగ్లింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు జీన్స్ తో కలిగే పర్యావరణ కాలుష్యంపై పరిశోధనలు జరుపగా.. జత జీన్స్ వల్ల 2.5 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుందని తెలుసుకున్నారు. ఇది పెట్రోల్ కారులో 10 కిమీ ప్రయాణించడంతో సమానమట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్