రేపటి నుంచి గేట్-2024

68చూసినవారు
రేపటి నుంచి గేట్-2024
దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్ (గేట్)- 2024 ఆన్ లైన్ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3, 4, 10, 11 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి మొత్తం 30 సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈసారి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్