నల్ల పసుపుతో చాలా ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?

71చూసినవారు
నల్ల పసుపుతో చాలా ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?
భారతీయ వంటకాలకు అదనపు రుచినిచ్చేది చిటికెడు పసుపే! పోషకాల్లో పసుపుది ప్రత్యేక స్థానం. అయితే, అసలు పసుపును మించిన ఔషధి నల్లని పసుపు అంటున్నారు నిపుణులు. వంటకాల్లో నల్ల పసుపు వినియోగంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. శరీరంలో గాయాలు, దెబ్బల వల్ల వచ్చిన వాపుల్ని తగ్గించడంలో ఇది సహకరిస్తుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లను రానీయకుండా చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్