బస్‌స్టాప్‌లో వేచి చూస్తున్న మహిళపై కత్తితో దాడి

57చూసినవారు
బస్‌స్టాప్‌లో వేచి చూస్తున్న మహిళపై కత్తితో దాడి
లండన్‌లో భారత సంతతి మహిళ అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యింది. అనితా ముఖే నేషనల్ హెల్త్ సర్వీస్‌లో మెడికల్ సెక్రటరీగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు. మే 9న ఆమె ఎడ్గ్‌వేర్ ప్రాంతంలోని బర్న్ట్ ఓక్ బ్రాడ్‌వే బస్ట్‌స్టాప్‌లో వేచి చూస్తుండగా జలాల్ డెబెల్లా (22) కత్తితో ఛాతి, మెడపై పొడిచాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు అదే రోజు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై మంగళవారం హత్యా నేరం కింద కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్