ఈ కేసులో ఏం లేదని ప్రభుత్వానికి కూడా తెలుసు: KTR

52చూసినవారు
ఈ కేసులో ఏం లేదని ప్రభుత్వానికి కూడా తెలుసు: KTR
HYDలో నిర్వహించిన ఫార్ములా ఈ- కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టమన్నామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'ఈ కేసులో ఏం లేదని ప్రభుత్వానికి కూడా తెలుసు. దీనిపై సీఎం రేవంత్‌కు కూడా లేఖ రాశాను. సీఎంకు చర్చ పెట్టే దమ్ములేదు. చర్చలో పాల్గొనే దైర్యం లేదు. ఫార్ములా కార్ రేసును హైదరాబాద్‌కు తెచ్చేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్