రోజ్‌మేరీతో చేసిన హెర్బల్‌టీ ఎప్పుడైనా తాగారా?

53చూసినవారు
రోజ్‌మేరీతో చేసిన హెర్బల్‌టీ ఎప్పుడైనా తాగారా?
సన్నటి ఈనెల్లాంటి ఆకులతో.. గాఢమైన పరిమళాన్ని పంచే రోజ్‌మేరీ మొక్క.. పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షనీయమైన చిన్న పొద ఇది. దీన్ని ఎక్కువగా విదేశీ వంటల్లో కొత్తమీరకు బదులుగా వాడతారు. నీరు నిలవని ఇసుక నెలల్లో, చల్లటి వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. ఈ మొక్క కొమ్మలకు ఆరోగ్య ప్రయోజనాలెక్కువట. అందుకే పోషకాహార నిపుణులు వీటితో చేసే హెర్బల్‌టీ తాగమంటున్నారు. తాజా రోజ్‌మేరీ ఆకులతో పాటు ఎండిన వాటితో టీ తయారు చేసుకుని తాగొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్