ప్రతీ టెస్లా కారు హ్యాక్ అవ్వొచ్చు: రాజీవ్ చంద్రశేఖర్

70చూసినవారు
ప్రతీ టెస్లా కారు హ్యాక్ అవ్వొచ్చు: రాజీవ్ చంద్రశేఖర్
ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. EVM ఓట్లను లెక్కించి, భద్రపరిచే యంత్రం మాత్రమే అని, హ్యాక్ చేసేంత ఆధునాతన మెషీన్లు కావన్నారు. ఈవీఎంల గురించి మస్క్ తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. ప్రపంచంలోని ఏ ఎలక్ట్రానిక్ ఉత్పత్తి పూర్తి సెక్యూర్ కాదని, టెస్లా కార్లు సైతం హ్యాకింగ్ కు గురవుతాయని చెప్పొచ్చని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్