క్యాన్సర్‌ను ఇలా గుర్తించవచ్చు?

70చూసినవారు
క్యాన్సర్‌ను ఇలా గుర్తించవచ్చు?
*మలమూత్రాల్లో ఉన్నట్టుండి కనిపించే తేడాలను క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలుగా తెలుసుకోవాలి.
*చర్మంపై పుండ్లు. గాయాలు ఎంతకూ మానవు.
*శరీరం నుంచి అసాధారణంగా రక్తం కారడం ఒక లక్షణం.
*చర్మం కింద ఎక్కడయినా గడ్డలు కావడం, ముఖ్యంగా రొమ్ములు, బీర్జాలలో కనిపిస్తే అనుమానించాలి.
*అజీర్తి బాధలు, పొట్టలో వేదనగా ఉండటం.. మింగడంలో ఇబ్బందులు
*పుట్టు మచ్చలు. పులిపిర్ల రంగు మారుతుంది.
*ఎంతకీ తగ్గని దగ్గు, గొంతులో ఎప్పుడూ గరగరగా ఉండటం, వారాలు గడిచినా దగ్గు తగ్గకపోవడం క్యాన్సర్‌ లక్షణాలే..!

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్