పరీక్షల షెడ్యూల్ విడుదల

58చూసినవారు
పరీక్షల షెడ్యూల్ విడుదల
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2024) పరీక్షల కొత్త షెడ్యూల్‌ వచ్చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ పరీక్ష తేదీని మే 5వ తేదీ నుంచి జూన్ 23వ తేదీకి మార్చారు. కౌన్సిలింగ్ ఆగస్టు 5-15వ తేదీల మధ్య జరుపుతారు. అర్హతకు సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఆగస్టు 15న ప్రకటిస్తారు. కొత్త సంవత్సరం అకడమిక్ సెషన్ సెప్టెంబర్ 16 నుంచి మొదలవుతుంది. సంబంధిత కాలేజీల్లో చేరేందుకు అక్టోబర్ 21 చివరి తేదీ.

సంబంధిత పోస్ట్