అంధులకు మినహాయింపు

77చూసినవారు
అంధులకు మినహాయింపు
అంధత్వం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వారు కోరుకుంటే బదిలీ చేయవచ్చని పేర్కొంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులయితే వీలైనంత వరకు ఒకేచోటకు లేదా సమీప ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి/జీవిత భాగస్వామి, తల్లిదండ్రుల వైద్య అవసరాల రీత్యా కూడా ప్రాధాన్యమిస్తారు. క్యాన్సర్, న్యూరో సర్జరీ, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, కిడ్నీ మార్పిడి తదితర కీలక వైద్య అవసరాలు ఉన్నవారికే మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్