ACB అధికారులకు చిక్కిన ఎక్సైజ్‌ సీఐ

553చూసినవారు
ACB అధికారులకు చిక్కిన ఎక్సైజ్‌ సీఐ
మహబూబ్‌నగర్‌ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎక్సైజ్‌ సీఐ చిక్కారు. గీత కార్మికుడి నుంచి రూ. 65 వేలు లంచం తీసుకుంటూ ఎక్సైజ్‌ సీఐ పట్టుబడ్డారు. ఈ మేరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్