నిలబడి నీళ్లు తాగుతున్నారా..?

56చూసినవారు
నిలబడి నీళ్లు తాగుతున్నారా..?
నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. తద్వారా ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతుంది. నిలబడి నీరు తాగితే జీర్ణవ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో నొప్పిగా ఉంటుంది. కూర్చొని నీరు తాగాలి. ఒకేసారి నీళ్లు తాగకుండా చిన్న చిన్న గుటకలుగా మింగాలి. దీంతో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్