నకిలీ బంగారంతో రూ. 21 లక్షలకు టోకరా

61చూసినవారు
నకిలీ బంగారంతో రూ. 21 లక్షలకు టోకరా
కర్ణాటకలోని ఓ గ్రామీణ బ్యాంకుకు కేటుగాడు రూ. 21 లక్షలకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మంజునాథ్ అనే గోల్డ్ అప్రైజర్ అరకేజీ నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంకులో వివిధ వ్యక్తుల పేర్ల మీద తనఖా పెట్టి రూ. 21 లక్షలు లోన్ తీసుకున్నాడు. తర్వాత బ్యాంక్ మేనేజర్ ఆ బంగారు ఆభరణాలను పరిశీలించగా అవి నకిలీవిగా తేలింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్