ప్రపంచ దేశాల్లో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు

2616చూసినవారు
ప్రపంచ దేశాల్లో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు
1960వ దశకంలో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు సగటున 5గా ఉండేది. 2021నాటికి అది 2.4కు పడిపోయింది. ఈ మేరకు అమెరికా వార్తాపత్రిక ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ ఓ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. దక్షిణకొరియాలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా 0.75గా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో సంతానోత్పత్తి రేటు 1.6గా ఉండగా.. భారతదేశంలో 1.98గా, చైనాలో 1.7గా ఉన్నట్టు వివరించింది.

సంబంధిత పోస్ట్