టీడీపీ అభ్యర్థులకు బీఫామ్ లు ఇవ్వనున్న చంద్రబాబు

57చూసినవారు
టీడీపీ అభ్యర్థులకు బీఫామ్ లు ఇవ్వనున్న చంద్రబాబు
టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్ లు అందజేయనున్నారు. పార్టీ జోనల్ ఇన్ఛార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జోనల్ ఇన్ఛార్జిల ద్వారా బీఫామ్ లు ఇప్పించాలని భావించినప్పటికీ.. అభ్యర్థులు సెంటిమెంట్ గా భావిస్తారనే సూచన మేరకు నిర్ణయాన్ని మార్చినట్లు సమాచారం. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు తన చేతులమీదుగా బీఫామ్ లను చంద్రబాబు ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్