ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు కన్నుమూత

79చూసినవారు
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు కన్నుమూత
హాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శక, నిర్మాత రోజర్ విలియం కోర్మన్ (98) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఈ నెల 9న తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు హాలీవుడ్‌ మీడియా ప్రకటించింది. దీంతో కాస్త ఆలస్యంగా ఆయన మరణవార్త వెలుగులోకి వచ్చింది. రోజర్ 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 350కి పైగా మూవీలను నిర్మించారు. ఆయన మృతిపట్ల సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్