ఇలా జరిగితేనే RCB ప్లే ఆఫ్స్ కు

64చూసినవారు
ఇలా జరిగితేనే RCB ప్లే ఆఫ్స్ కు
RCBకి ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. అయితే చెన్నైతో జరిగే మ్యాచ్ లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. అదే ఛేదనలో అయితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించాలి. అప్పుడు CSK కంటే RCB రన్ రేట్ మెరుగవుతుంది. అదే సమయంలో LSG తమ చివరి 2 మ్యాచ్ లలో కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీపై చెన్నై గెలిస్తే బెంగళూరు ఆశలన్నీ గల్లంతైనట్లే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్