SBIలో కొలువుల జాతర

75చూసినవారు
SBIలో కొలువుల జాతర
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 12 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు సంస్థ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. కామన్ స్టాప్, అసోసియేట్ స్టాఫ్‌గా దాదాపు 85 శాతం మంది ఇంజినీర్లు ఉండే వ్యవస్థను తయారు చేయబోతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్