ఫామ్ హౌస్ పార్టీ కేసు.. నేడు విచారణకు రాజ్ పాకాల

57చూసినవారు
ఫామ్ హౌస్ పార్టీ కేసు.. నేడు విచారణకు రాజ్ పాకాల
TG:జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల బుధవారం మోకిలా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు. అడ్వకేట్‌తో కలిసి స్టేషన్‌కు రానున్నారు. కాగా, జన్వాడ ఫామ్ హౌస్‌లో అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ, విదేశీ మద్యం లభించడంలో పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. కొకైన్ ఎవరు ఇచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్