రుణమాఫీ నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్న రైతులు (వీడియో)

52చూసినవారు
తెలంగాణ రైతుల పంట రుణాలను రేవంత్ సర్కార్ మాఫీ చేయనున్న నేపథ్యంలో రైతులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ మొదటి లిస్టు ప్రకటించడంతో జనగాం జిల్లా దేవరుప్పుల మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి.. సీఎం రేవంత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్