ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, కారు దగ్ధం (వీడియో)

59చూసినవారు
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ద్వారక అండర్‌పాస్‌ సమీపంలో అతివేగంగా వెళుతున్న కారులో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై కారు దిగిపోయాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్