ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుకు చేరుకున్న మృతులు

84చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుకు చేరుకున్న మృతులు
వరంగల్ జిల్లా మామునూరు హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఇనుప లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న ఆటోలు, కారుపై బోల్తా పడడంతో ఏడు మంది మరణించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్