భారీ కొండచిలువలతో తండ్రీకూతుళ్ల సాహసం (Video)

69చూసినవారు
వన్యప్రాణులలో అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించేవి పాములు. అయితే, పాములతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది. వైరల్‌ వీడియోలో ఇద్దరు వ్యక్తులు భారీ కొండచిలువలను భుజాలపై వేసుకుని మోసుకు వెళ్తున్నారు. ఆ ఇద్దరిలో ఒక మహిళ కూడా ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్