చెట్టెక్కి స్పృహ కోల్పోయాడు (వీడియో)

76చూసినవారు
పుణె సమీపంలోని కొత్రుడ్‌లో ఏప్రిల్ 30న షాకింగ్ ఘటన జరిగింది. 100 కిలోల బరువు ఉన్న ఓ వ్యక్తి మామిడి చెట్టు ఎక్కాడు. మామిడి పండ్లు కోస్తుండగా అతడు స్పృహ తప్పాడు. చెట్టుపైనే చాలా సేపు ఉన్నాడు. చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కున్న అతడిని స్థానికులు కిందకు దించలేకపోయారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తిని పుణె అగ్నిమాపక దళం సురక్షితంగా కిందకు దించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్