దారుణం.. మహిళపై ఇద్దరు అత్యాచారం

61చూసినవారు
దారుణం.. మహిళపై ఇద్దరు అత్యాచారం
అన్నమయ్య జిల్లాలో మహిళా దినోత్సవం రోజునే  దారుణం చోటుచేసుకుంది. నిమ్మనపల్లి మండలం నాయనవారిపల్లెలో ఓ మహిళపై ఇద్దరు కీచకులు అత్యాచారం చేశారు. సదరు మహిళ పాలు పోసి వస్తుండగా దారిలో అడ్డగించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్