హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

83చూసినవారు
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
హైదరాబాద్ సనత్ నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ వేగంగా వచ్చి ఫిల్లర్‌ను ఢీ కొట్టడంతో బైక్ పై వెళ్తున్న ముగ్గరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా మిగిలిన ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్