తరగతి గదిలో నిద్రిస్తున్న మహిళా టీచర్ (వీడియో)

64చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళా టీచర్ నిద్రిస్తుంది. ఆమె నిద్రపోవడమే కాకుండా పిలల్లతో గాలి కోసం పుస్తకాల అట్టలతో విసిరించికుంటుంది. ఈ ఘటన ధనిపూర్ బ్లాక్‌లోని గోకుల్‌పూర్ గ్రామంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్