అంజీర్‌తో పురుషులలో సంతానోత్పత్తి సమస్యలు దూరం: నిపుణులు

74చూసినవారు
అంజీర్‌తో పురుషులలో సంతానోత్పత్తి సమస్యలు దూరం: నిపుణులు
అంజీర్ (అత్తి పండు)లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. వీటిని తరచూ తింటే పురుషులలో సంతానోత్పత్తి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. రక్తహీనత సమస్య తలెత్తదు. నిద్రలేమి సమస్యకు పరిష్కారం చూపుతుంది. అయితే డయాబెటిస్ ఉన్న వారు వీటిని మితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్