రామోజీరావు నిర్మించిన సినిమాలు

73చూసినవారు
రామోజీరావు నిర్మించిన సినిమాలు
శ్రీవారికి ప్రేమలేఖ (1984), మయూరి (1985), మౌన పోరాటం(1989), ప్రతిఘటన (1987), పీపుల్స్ ఎన్ కౌంటర్ (1991), మెకానిక్ మామయ్య (1991), మామయ్య (1999), మూడుముక్కలాట (2000), చిత్రం, నువ్వే కావాలి (2000), ఇష్టం (2001),ఆకాశ వీధిలో(2001), నిన్ను చూడాలని (2001), తుఝె మేరీ కసమ్, వీధి(2005), నచ్చావులే (2008), నిన్ను కలిశాక(2009), దాగుడుమూత దండాకోర్ (2015) వంటి 87 సినిమాలను రామోజీరావు నిర్మించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్