చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

67చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
విజయవాడ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు టీడీపీ ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 11 ఎకరాల విశాల ప్రదేశంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్