తెలంగాణలో ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితా విడుదల అయ్యింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా రిలీజ్ అయింది. మెదక్, నిజామాబాద్.. ఆదిలాబాద్, కరీంనగర్.. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ల నియోజకవర్గం ఓటర్ల జాబితా విడుదల అయింది.