ప్రణయ్ - అమృత కేసులో నేడు తుది తీర్పు

71చూసినవారు
ప్రణయ్ - అమృత కేసులో నేడు తుది తీర్పు
TG: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఇవాళ కోర్టు తుది తీర్పును వెలవరించనుంది. దీంతో న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూతురు అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ కేసులో ఏ-1 ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్