న్యూజిలాండ్‌పై భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వన్డే ఫార్మాట్‌లో చెలరేగిపోతున్నారు. కివీస్‌పై ఇప్పటి వరకు వరుసగా 103, 52, 62, 80, 49, 33, 105, 79, 48 చొప్పున రన్స్ చేశారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యధిక రన్స్ (243) చేసిన భారత క్రికెటర్‌గా శ్రేయస్ నిలిచారు. టోర్నీలో ఆయన 15, 56, 79, 45, 48 రన్స్‌తో జట్టుకు అవసరమైన సమయంలో వెన్నెముకగా నిలిచి, తన ఆటతీరుతో విశేషంగా ఆకట్టుకున్నారు.