సోంపు గింజలతో నోటి దుర్వాసన దూరం

63చూసినవారు
సోంపు గింజలతో నోటి దుర్వాసన దూరం
సోంపు గింజలను నోట్లో వేసుని నమలడం వల్ల నోటి దుర్వాసన రాదు. అదే విధంగా నోట్లో ఉండే సూక్ష్మ బాక్టీరియాలు నశించిపోతాయి. అందుకే భోజనం చేసిన తర్వాత సోంపు తినాలని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. చాలా రకాల ఔష‌ధాల త‌యారీలోనూ ఈ గింజ‌ల‌ను ఉప‌యోగిస్తుంటారు. అలాగే సోంపు గింజలు నమలడం వల్ల అజీర్తి సమస్య పరిష్కారామవుతుంది. సోంపు గింజలతో నీళ్లలో వేసి మరిగించి టీ లాగా కూడా తీసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్