ఈరోజు మీరు మొబైల్ ఎంతసేపు వాడారో తెలుసుకోండిలా!

56చూసినవారు
ఈరోజు మీరు మొబైల్ ఎంతసేపు వాడారో తెలుసుకోండిలా!
మీరు ప్రతిరోజూ మీ ఫోన్‌ని ఎంతసేపు ఉపయోగిస్తున్నారు? ఏ యాప్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారో ఎప్పుడైనా చెక్ చేశారా? మీరు Settings కి వెళ్లి, Digital Wellbeing&Parental Controls పై క్లిక్ చేస్తే మీకు పూర్తి వివరాలు కనిపిస్తాయి. నిమిషాలతో సహా ఇవన్నీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఫోన్‌ని ఎన్ని గంటలు వినియోగిస్తున్నారనే దానితో పాటు ఏ యాప్‌ను ఎంతసేపు ఉపయోగించారనేది తెలిసిపోతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒకసారి దీన్ని చెక్ చేయండి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్