బంగారం అసలైనదో, నకిలీదో.. ఇలా గుర్తించండి!

63చూసినవారు
బంగారం అసలైనదో, నకిలీదో.. ఇలా గుర్తించండి!
బంగారు నగల్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడి కొంటారు. బంగారు నగలు కొనేటప్పుడు ముందుగా దానికి బీఐఎస్ హాల్ మార్క్ ఉందో లేదో చూడాలి. ఇది బంగారు స్వచ్ఛతని సూచిస్తుంది. అందుకే, కేంద్రప్రభుత్వం 2021 నుండి హాల్‌మార్క్ లోగోని తప్పనిసరి చేసింది. అలాగే అయస్కాంతాన్ని అసలైన బంగారాన్ని ఆకర్షించదు. యాసిడ్ టెస్ట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ టెస్ట్, ప్రెసిషన్ గ్రావిట్ టెస్ట్ ద్వారా కూడా అసలైన బంగారాన్ని గుర్తించవచ్చు.

సంబంధిత పోస్ట్